Child Died after falling into Manhole: హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి 4 ఏళ్ల బాలుడు నాలాలో పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. బాలుడి జాడ తెయకపోవడంతో పాటు వర్షం పడుతుండటం, నాలాలు ఓపెన్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాల్లోని సీసీ పుటేజీని పరిశీలించారు. దీంతో బాలుడు నాలాలో పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్లో విషాదం.. నాలాలోపడి చిన్నారి మృతి
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి 4 ఏళ్ల బాలుడు నాలాలో పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో చోటు చేసుకుంది.
Translate this News: