Megastar Chiranjeevi reviews Miss Shetty Mr Polishetty: నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty),అనుష్క శెట్టి(Anushka Shetty) కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’(Miss Shetty Mr Polishetty). ఈ సినిమాకు మెగాస్టార్ ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు.
పూర్తిగా చదవండి..Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి ‘మెగా’ రివ్యూ.. బొమ్మ అదుర్స్ అంటూ ట్వీట్..
నవీన్ పొలిశెట్టి,అనుష్క శెట్టి కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు మెగా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు.
Translate this News: