DK Aruna as Gadwala MLA: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ను ప్రకటించడం పై మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణను ప్రకటిస్తూ..అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించింది. ఈ క్రమంలో రాజకీయ నేతలు కొందరు ఆమె ఎన్నికను వ్యతిరేకించారు. దీంతో ఆమె మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
పూర్తిగా చదవండి..DK ARUNA: గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణనే..ఎన్నికల సంఘం ప్రకటన!
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ను ప్రకటించడం పై మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణను ప్రకటిస్తూ..అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించింది.
Translate this News: