Telangana CM KCR: హైదరాబాద్‌లో కామారెడ్డి ఎమ్మెల్యే(MLA) గంప గోవర్ధన్(Gampa Govardhan) కూమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్(CM KCR)హాజరయ్యారు.అయితే కేసీఆర్ ప్రముఖుల పెళ్లిలకు వెళ్లడం కొత్త విషయం కాదు. కానీ హైదరాబాద్(Hyderabad)లో జరిగిన కామారెడ్డి(Kamareddy) ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి పెళ్లికి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘జై కేసీఆర్ ‘..’సీఎం కేసీఆర్ రావాలి..కేసీఆర్ కావాలి’.. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ యువకుల నినాదాలతో పెళ్లి ప్రాంగణం దద్దరిల్లింది. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడానికి మద్దతు తెలిపే స్థలం, సందర్భం కాకపోయినా ఇదే అవకాశం అని అంతా భావించారు. యువకులు పెద్ద ఎత్తున కేరింతలు పెట్టడంతో పెళ్లి మండపం మారుమోగింది. దీంతో కేసీఆర్ కూడా వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ, సెల్ఫీలు దిగుతూ అభివాదం చేస్తూ వెళ్లారు.
పూర్తిగా చదవండి..Telangana CM KCR: దేశ్ కీ నేత కేసీఆర్ నినాదాలతో దద్దరిల్లిన పెళ్లి ప్రాంగణం
జై కేసీఆర్..సీఎం కేసీఆర్ రావాలి... కేసీఆర్ కావాలి’, దేశ్ కీ నేత కేసీఆర్’ అనే నినాదాలతో పెళ్లి మండపం దద్దరిల్లింది. సీఎం కేసీఆర్ ప్రముఖుల పెళ్లి ఫంక్షన్స్‌కు వెళ్లడం కొత్త విషయం కాదు. కానీ, హైదరాబాద్‌లో జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జై కేసీఆర్..సీఎం కేసీఆర్ అంటూ యువకుల కేరింతలతో పెళ్లి మండపం మారుమోగింది.
Translate this News: