Pawan Kalyan Birthday: జనసేన అధినేత పవన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళ తన అభిమానాన్ని వేరే లెవల్లో చూపించింది. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కింది. హనుమంతుడ్ని ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని ఆ ప్రాంతా భక్తులు నమ్మకం. దీంతో ఎంతో కష్టమైనప్పటికీ మోకాళ్లపై 501 మెట్లు ఎక్కింది. జనసేనకు గట్టి మద్దతుదారు ఆ మహిళ. పవన్ కల్యాణ్ సీఎం కావాలన్న ఆకాంక్షతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..Pawan Kalyan Birthday: పవన్ అంటే ఇంత అభిమానమా.. ఈ మహిళ ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓ మహిళ తన వీరాభిమాన్నాని చాటుకుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో రణమండల ఆంజనేయస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ ఓ మహిళ మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కింది. ఎంతో కష్టమైనప్పటికీ ఆమె మోకాళ్లపై కొండ ఎక్కిన తీరు చూసి జనసేన అభిమానులు ఔర అంటున్నారు.
Translate this News: