T CONG EYES BC VOTE BANK తెలంగాణలో బీసీ డిక్లరేషన్ రూపకల్పనకు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. బీసీల సంక్షేమం ,రాజకీయ ప్రాధాన్యతపై ఈ కమిటీ సిఫార్సులు చేస్తుంది. అలాగే డిక్లరేషన్ లో చేర్చాల్సిన అంశాలపై సలహాలు,సూచనలు అందచేస్తుంది. ఓబీసీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అది సేకరిస్తుంది. దానితో పాటు ఓబీసీల సంక్షేమం కోసం సమావేశాల వంటివి నిర్వహించే పని కూడా చేపడుతుంది.
పూర్తిగా చదవండి..T CONG EYES BC VOTE BANK : త్వరలో బీసీ డిక్లరేషన్
తెలంగాణలో అధికారంలోకి రావటానికి ఉన్న ఏ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదలటం లేదు. బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కమిటీని కూడా ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ కమిటీ పూర్తిస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసి నివేదిక రూపొందిస్తుంది.
Translate this News: