Komuram Bheem Asifabad:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు బుధవారం ఉదయం రోడ్డెక్కారు. టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దంటూ.. విద్యార్థినులు ఉదయం ఎనిమిది గంటలకు ఒక్కసారిగా మార్కెట్ ఏరియాలోని రోడ్లపై పరుగులు పెట్టారు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాక స్థానికులు హడలెత్తిపోయారు.
పూర్తిగా చదవండి..Komuram Bheem Asifabad:టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దు..రోడ్డెక్కిన విద్యార్థినులు!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు బుధవారం ఉదయం రోడ్డెక్కారు. టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దంటూ.. విద్యార్థినులు ఉదయం ఎనిమిది గంటలకు ఒక్కసారిగా మార్కెట్ ఏరియాలోని రోడ్లపై పరుగులు పెట్టారు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాక స్థానికులు హడలెత్తిపోయారు.
Translate this News: