UPSC Civil Services Main Examination Admit Card Released:సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) మెయిన్స్ పరీక్షల అడ్మిట్ కార్డ్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. UPSC-CSE ప్రిలిమినరీ పరీక్షలో సక్సెస్‌ఫుల్‌గా ఉత్తీర్ణులైన వారు అధికారిక వెబ్సైట్ upsc.gov.in నుంచి అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. UPSC-CSE మెయిన్స్ అడ్మిట్ కార్డ్‌ను యాక్సెస్ చేయడానికి , అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ ఐడీ(ID) లేదా రోల్ నంబర్‌ను ఇన్పుట్ చేయాలి. అభ్యర్థులు పరీక్ష రోజున మెయిన్స్ అడ్మిట్ కార్డ్‌తో పాటు ప్రస్తుత ఫోటో ఐడీ(ID) కార్డ్‌ని తీసుకువెళ్లడం తప్పనిసరి.
➼ అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
Admit Card: UPSC సివిల్ సర్వీసెస్-మెయిన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఈ-అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ www.upsc.gov.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు . సెప్టెంబర్ 15, 16, 17, 18, 23, 24 తేదీల్లో పరీక్ష జరగనుంది.
Translate this News: