King Nagarjuna: మన్మధుడు అనే పదానికి నిర్వచనం నాగ్. విక్రమ్ నుండి రీసెంట్గా రిలీజైన ది ఘోస్ట్ వరకు నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి, తెలుగు ఆడియెన్స్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఫ్యాన్స్ పల్స్ తెలిసిన కింగ్ నాగార్జున ఈరోజు (ఆగస్ట్ 29) తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Happy Birthday Nagarjuna: ఆరుపదుల నవమన్మధుడు. టాలీవుడ్ కింగ్
వయసు ఎప్పుడో 6 పదులు దాటింది. ఆ విషయం చెబితే తప్ప ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఎవరికైనా వయసు పెరిగితే వృద్ధాప్యం వస్తుంది. కానీ ఈయనకు మాత్రం వయసు పెరిగేకొద్దీ గ్లామర్ పెరుగుతుంది, అందం రెట్టింపు అవుతుంది, అతడే నవ మన్మధుడు నాగార్జున. అభిమానులు ముద్దుగా పిలిచే పేరు కింగ్.
Translate this News: