Asaduddin Owaisi:ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ పై ముమ్మరంగా చర్చ జరుగుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే గతంలో అనేక సార్లు కేసీఆర్ కు చేసిన రిక్వెస్టే మరోసారి చేస్తున్నానని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Asaduddin Owaisi:థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్ కే ఉంది: అసదుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ పై ముమ్మరంగా చర్చ జరుగుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే గతంలో అనేక సార్లు కేసీఆర్ కు చేసిన రిక్వెస్టే మరోసారి చేస్తున్నానని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.
Translate this News: