Uppena wins National Award for Best Telugu Film in the Regional: కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవుతాయి. ఒక్కసారిగా పరిశ్రమ మొత్తం విస్తుపోయేలా బాక్సాఫీసు దగ్గర దుమ్ములేపుతాయి. కరోనా సమయంలో చాలా థియేటర్లు మూతపడ్డాయి. ఎక్కువ మంది ప్రేక్షకులు ఇళ్ల దగ్గరే ఉండి ఓటీటీ లో సినిమాలు చూడటానికి అలవాటుపడ్డారు. అటువంటి సమయంలో వచ్చిన చిత్రం ఉప్పెన. బాక్సాఫీసు దగ్గర సునామీ సృష్టించింది.
పూర్తిగా చదవండి..National Film Awards: అరుదైన గౌరవం దక్కించుకున్న ఉప్పెన, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు
థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఉప్పెన సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో తెలుగు లాంగ్వేజ్ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అందుకుంది ఈ సినిమా. ఈరోజు ప్రకటించిన 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఉప్పెన సినిమా ఈ ఘనత దక్కించుకుంది.
Translate this News: