8 Telugu Films Releasing this Week: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా కింగ్ ఆఫ్ కొత్త (King of Kotha) గురువారమే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా. దుల్కర్ కెరీర్ లో పూర్తిస్థాయి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ మూవీ కోసం భారీగా ప్రచారం చేశాడు దుల్కర్. ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు ఈ హీరో.
పూర్తిగా చదవండి..Tollywood Bonanza: బాక్సాఫీసు వార్, ఈ వారంలో 8 కొత్త సినిమాలు
గత వారం రిలీజైన మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్, పిజ్జా-3 లాంటి సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. నిలదొక్కుకుంటుందని భావించిన మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా నిరాశపరిచింది. దీంతో ఈవారం థియేటర్లలోకి 8 సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో ఆల్రెడీ ఓ సినిమా థియేటర్లలోకి వచ్చింది.
Translate this News: