Actor Ram and Director Boyapati’s Action Thriller Skanda: స్కంద చిత్రం సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరోవైపు సినిమా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడీ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది.సినిమా ప్రీ రిలీజ్ థండర్ వేడుకను ఆగస్ట్ 26న సెలబ్రేట్ చేయబోతున్నారు.
పూర్తిగా చదవండి..Actor Ram and Director Boyapati Combo : రామ్ హీరోగా బోయపాటి యాక్షన్ థ్రిల్లర్
బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నుంచి వస్తున్న మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. ఎనర్జిటిక్ మాస్ హీరో రామ్ తో కలిసి బోయపాటి వర్క్ చేసిన సినిమా ఇది. స్కంద కోసం నమ్మశక్యం కాని విధంగా మేకోవర్ అయ్యాడు రామ్.
Translate this News: