Flop Movies even if they get Huge Collections: భారతీయ చలనచిత్ర ప్రపంచంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మాత్రమే కాదు, అతిపెద్ద డిజాస్టర్లు కూడా ఉన్నాయి. ఓ సినిమాకు వసూళ్లు భారీగా కనిపించొచ్చు. కానీ దాని బడ్జెట్ తో పోల్చి చూస్తే అది ఫ్లాప్ కిందే లెక్క. నిర్మాతకు నష్టాలు తెచ్చినట్టే. ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ, ఇలాంటి భారీ డిజాస్టర్లను గుర్తించింది.
పూర్తిగా చదవండి..ప్చ్! భారీ వసూళ్లు సాధించినా ఈ సినిమాలు ఫ్లాపే!!
Translate this News: