Samantha and Vijay Deverakonda’s movie Kushi: సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్ లో ‘ఖుషి’ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సెన్సార్ బృందం ‘ఖుషి’ మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. టైటిల్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా ‘ఖుషి’. లవ్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించడంలో దర్శకుడు శివ నిర్వాణకు మంచి హిట్ ట్రాక్ ఉంది. ఈ హిట్ ట్రాక్ కు, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ యాడ్ అవ్వడంతో.. ఖుషీ మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.
పూర్తిగా చదవండి..Kushi Movie: సమంత, విజయ్ దేవరకొండ సినిమా ”ఖుషి” పై బజ్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందీ సినిమా.
Translate this News: