Gudivada Amarnath: ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ లో ఆటం బాంబు ఎవరైనా ఉన్నారు అంటే..అది గుడివాడ అమర్నాథ్. ఏ క్షణాన ఈ ఆటంబాబు ఎవరి మీద పేలుతుందో కనీసం ఏపీ ముఖ్యమంత్రి కూడా చెప్పలేరు. ఈ క్రమంలో ఆయన విపక్షాల చేతిలో చాలా ట్రోలింగ్స్ కు గురయ్యారు. అయినప్పటికీ అమర్నాథ్ మాత్రం తన మాటల దండయాత్ర మాత్రం ఆపరు.
పూర్తిగా చదవండి..Amarnath: ప్రాణం పోయినా అమర్నాథ్ అవినీతికి పాల్పడడు!
రాబోయే ఎన్నికల్లో కూడా అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా సరే అమర్నాథ్ అనే వ్యక్తి అవినీతికి పాల్పడడు అని భావోద్వేగంగా ప్రసంగించారు.
Translate this News: