సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆమెను హతమారుస్తామంటూ దుండగుడు ఒకరు బెదిరింపు కాల్ చేశాడు. ఈ మేరకు ఎంపీ నవనీత్ కౌర్ ప్రైవేట్ సెక్రటరీ వినోద్ గుహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవనీత్ కౌర్ కు గత వారం రోజులుగా నిందితుడు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు ఫిర్యాదులో వినోద్ గుహ వెల్లడించారు. ఎంపీని అసభ్య పదజాలంతో దుండగుడు దూషించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ ను చంపేస్తామంటు బెదిరింపు కాల్స్…నిందితుడి అరెస్టు….!
సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒకరు బెదిరింపు కాల్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఎంపీకి నిందితుడు మొబైల్ నుంచి ఫోన్ కాల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అతని నంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి అతన్ని అరెస్టు చేశామన్నారు.
Translate this News: