Prakash Raj Tweet: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 (Chandrayaan-3)గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలేం పోస్ట్ ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశారంటే….ఓ వ్యక్తి లుంగీలో టీ పోస్లున్నట్లు గా ఉంది.
పూర్తిగా చదవండి..Prakash Raj: నీ విమర్శలు రాజకీయ పార్టీ మీద చేసుకో..దేశం మీద కాదు!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు మండిపడుతున్నారు.
Translate this News: