Devara: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ హిట్ తర్వాత మంచి జోష్‌లో ఉన్న జూ.ఎన్టీఆర్ (Jr NTR) అదే ఊపుతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చేస్తున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీపై ఆడియెన్స్‌కి భారీ అంచనాలు ఉన్నాయి. అలానే ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల (Koratala Siva) తన పెన్నుకు పదును పెట్టి చాలా కసితో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అంతేకాకుండా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh) కావడం మరో విశేషం. ఇలా చాలా అంశాలు ఈ మూవీలో ఉండటంతో ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తున్నాయి. తాజాగా సైఫ్ అలీ (Saif Ali Khan) పుట్టినరోజు సందర్భంగా దేవరలో నటించిన అతడి ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
పూర్తిగా చదవండి..Devara: దేవర మూవీలో సైఫ్ లుక్ అదుర్స్, గట్టిగానే ప్లాన్ చేసిన కొరటాల
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు చిత్రం యూనిట్.
Translate this News: