DRDO RECRUITMENT 2023: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్. రక్షణశాఖలో ఉద్యోగం పొందే ఛాన్స్‌కు డోర్లు తెరుచుకున్నాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇటీవల సైంటిస్ట్ ‘B’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా వివిధ విభాగాలలో సైంటిస్ట్ ‘బి’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 204 పోస్టులను భర్తీ చేస్తుంది DRDO. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 31 లోపు drdo.gov.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! లక్ష రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..!
7th CPC, లెవల్-10 నెలవారీ పే స్కేల్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే ఛాన్స్ మీదే. సైంటిస్ట్ 'B' పోస్టుల భర్తీకి DRDO ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 204పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించి drdo.gov.in లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది ఆగస్టు 31.
Translate this News: