Chiranjeevi Fans Protest against Kodali Nani : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులు ఆందోళనలకు దిగారు. చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సహా పలువురు వైసీపీ నేతలు మండిపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi Fans: చిరు అభిమానులు వర్సెస్ కొడాలి నాని అభిమానులు!
చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Translate this News: