Rahul Gandhi Flying Kiss In Lok Sabha : రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ (Smriti Irani) సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగం ముగించుకుని వెళ్తూ సభకు రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చారని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రవర్తన అత్యంత అమర్యాదకరంగా వుందని ఆమె ఫైర్ అయ్యారు. మహిళా ఎంపీలు వుండే సభలో రాహుల్ గాంధీ అసభ్యకరంగా ప్రవర్తించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi : మరో వివాదంలో రాహుల్ గాంధీ. స్త్రీ ద్వేషం గల వారే ఇలా చేస్తారన్న స్మృతి ఇరానీ..!
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారని ఆమె అన్నారు. లోక్ సభకు ఆయన ఫ్లెయింగ్ కిసెస్ ఇచ్చారని... మహిళా ఎంపీలు కూర్చునే సభలో రాహుల్ గాంధీ అలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఆయన ప్రవర్తించిన తీరు అమర్యాదకరంగా వుందన్నారు.
Translate this News: