Kavitha : 🔴 రౌస్ అవెన్యూ కోర్టులో నడుస్తున్న కవిత లిక్కర్ స్కామ్ కేసు
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరైన కవిత తనది అక్రమ అరెస్ట్ అన్నారు. ఈడీ తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని, అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
Translate this News: [vuukle]