— టీడీపీ- బీజేపీ మధ్య పొత్తు ఖరారు
— బీజేపీకి 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లు
— రేపు మధ్యాహ్నం ఢిల్లీకి చంద్రబాబు
— బీజేపీ పెద్దలతో సమావేశం
— ఇప్పటికే ఢిల్లీలో పురందేశ్వరి
— సాయంత్రం ఢిల్లీకి పవన్ కల్యాణ్
— సాయంత్రం బీజేపీ కోర్ కమిటీ సమావేశం
— రాత్రి 9 గంటల తర్వాత పవన్, పురందేశ్వరితో..
— అమిత్షా, జేపీ నడ్డాల కీలక భేటీ
రేపు ఢిల్లీకి చంద్రబాబు.. కుదిరిన బీజేపీ-టీడీపీ పొత్తు?
Translate this News: