/rtv/media/media_files/2025/10/26/fotojet-5-2025-10-26-18-25-29.jpg)
Large Box Of Condoms Found in Delhi Metro Station
మెట్రోలో రైళ్ల(Metro Trains) లో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. కొందరు ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర వస్తువులు పోగొట్టుకుంటారు. కానీ ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో మాత్రం ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ గేట్ వెనుక ఓ కండోమ్ బాక్స్ కనిపించింది. అది తెరిచి చూడగా అందులో చాలా కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి రెడిట్‌లో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది. కండోమ్ ప్యాకెట్లలో మూడు ఒపెన్ అయినట్లు కూడా ఆ యూజర్ పేర్కొన్నాడు.
Also Read: ఎంపీకి బిగ్ షాక్.. రూ.10 కోట్లు ఇవ్వకుంటే నీ కొడుకుని చంపేస్తాం..
Condoms Found In Delhi Metro Station
Posts from the delhi
community on Reddit
ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందింస్తున్నారు. ఢిల్లీ మెట్రో(Delhi Metro).. ప్రజారోగ్య ప్రచారంలో భాగంగా కండోమ్‌లు(condom) పంపిణీ చేసే కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించిందని చెబుతున్నారు. మరికొందరు ఆ కండోమ్ ప్యాకెట్లను చూశాక ప్రయాణికులు ఏమనుకున్నారో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: కెనడాకు ట్రంప్ భారీ షాక్..దానిపై అదనపు ట్యాక్స్
Follow Us