Pawan Kalyan: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్
YCP మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.