జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదివారం చింతమడకలో పర్యటించారు. అక్కడ బతుకమ్మను పేర్చి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కొందరు మచ్చ తెచ్చే పనిచేశారన్నారు. చింతమడక గ్రామం తనకు అండగా నిలిచిందని తెలిపారు. కుటుంబం నుంచి నన్ను విడగొట్టే ప్రయత్నం చేశారని ఆవేదన చెందారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చానని తెలిపారు. కొందరు సిద్దిపేటను, చింతమడకను సొంత ఆస్తిలా చూస్తున్నారంటూ హరీశ్ రావును పరోక్షంగా విమర్శించారు. ఏ ఊరు ఎవరి జాగిరీ కాదని మళ్లీ మళ్లీ సిద్దిపేటకు, చింతమడకకు వస్తానంటూ వ్యాఖ్యానించారు.
BIG BREAKING: మరోసారి బాంబు పేల్చిన కవిత.. హరీశ్ రావుకు బిగ్ షాక్
జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదివారం చింతమడకలో పర్యటించారు. అక్కడ బతుకమ్మను పేర్చి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కొందరు మచ్చ తెచ్చే పనిచేశారన్నారు.