BIG BREAKING: బీహార్ ఎగ్జిట్ పోల్స్ విడుదలు.. ఆ పార్టీదే అధికారం
బీహార్లో రెండో దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
బీహార్లో రెండో దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కి అరుదైన గౌరవం దక్కింది. తన సంగీతం ద్వారా సంపాదించిన డబ్బుతో 3,800 మందికి పైగా నిరుపేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.
స్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం SSMB 29. ఈనెల 15న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రివీల్ చేయబోతున్నారు మేకర్స్.
అనుపమ ప్రస్తుతం తమిళ్లో 'బైసన్' మూవీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వెబ్ స్టోరీస్
BRS అభ్యర్థి మాగంటి సునీతపై ప్రెస్మీట్ నిర్వహణపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు ఇచ్చారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పత్రికా సమావేశాలపై ఎన్నికల కమిషన్ నిషేధించింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ ముగిసింది. ఈ ఉప ఎన్నికలో సుమారు 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
బీహార్లో రెండో విడుత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.
బీహార్ ఎన్నికలకు ఒకరోజు ముందు దేశ రాజధానిలో బాంబు దాడి జరగడం కలకలం రేపింది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీహార్ వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను అధికారులు మూసివేశారు.
యంగ్ బ్యూటీ కేట్ శర్మ నెట్టింట బోల్డ్ ఫొటో షూట్ షేర్ చేసింది. టూ పీస్ బికినీలో ఈ బ్యూటీ హాట్ షో సోషల్ మీడియాను హీటెక్కించింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అల్లరి నరేష్ '12Aరైల్వే కాలనీ' ట్రైలర్ విడుదలైంది. ఫుల్ సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక.. సైకలాజికల్ హారర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్లో ఎన్నికల కోడ్ ఉల్లంగించిన పలువురిపై హైదరాబాద్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. MLAలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్పై మధురానగర్ పోలీస్స్టేషన్లో 2 కేసులు, బోరబండ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.