World Telecommunications Day 2024: ప్రజల జీవితంలో కమ్యూనికేషన్ ఒక ముఖ్యమైన భాగం. గతంలో ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ కోసం ముఖాముఖి కలవడం తప్పనిసరి. లేదా లెటర్ల ద్వారా కమ్యూనికేషన్ చేయాల్సి వచ్చేది. వీటికి అతీతంగా టెలిఫోన్ కనెక్షన్ కనిపెట్టిన తర్వాత టెక్నాలజీ యుగం మొదలైంది. నేడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ మార్గంగా మారిపోయింది. దీంతో ప్రపంచంలో ఏమూల ఉన్నవారితోనైనా చాలా ఈజీగా కమ్యూనికేట్ అయిపోతున్నాం. ఈ టెలికమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేయడం, దేశంలో జరుగుతున్న సంఘటనలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్ సహాయపడుతుంది. కమ్యూనికేషన్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈరోజుల్లో కమ్యూనికేషన్ ప్రాధాన్యతను అందరికీ గుర్తు చేసేవిధంగా ప్రతి ఏటా మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే గా జరుపుకుంటారు. ఎందుకు ఈరోజు టెలి కమ్యూనికేషన్ డే నిర్వహిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..World Telecommunications Day 2024: టెలికమ్యూనికేషన్.. డిజిటల్ కమ్యూనికేషన్ గా మారింది..
ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి కలుసుకోవడం లేదా ఉత్తరాలే మార్గంగా ఉన్న రోజుల నుంచి ప్రపంచంలో ఏమూల ఉన్నా సెకన్లలో కమ్యూనికేట్ అయ్యే దశకు చేరుకున్నాం. ఈరోజు మే 17 ప్రపంచ కమ్యూనికేషన్ డే. ఈ కమ్యూనికేషన్ డే ఎందుకు నిర్వహిస్తారో ఆర్టికల్ లో తెలుసుకుందాం
Translate this News: