జామపండుతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?
SHAREEF PASHA
జామపండులో ఉండే ఫైబర్, పొటాషియం బ్లడ్‌ప్రెషర్‌ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
జామపండులో ఉండే ఆంటీ యాక్సిడెంట్ గుణాలు, క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేయటంలో దోహదం
జామపండులో ఉండే ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు, చర్మానికి సంబంధించిన సమస్యల నుంచి రక్షిస్తుంది
జామపండులోని ఔషధ గుణాలు, అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి లాంటి సమస్యలను నివారిస్తాయి
జామపండులో ఉండే విటమిన్ C. కంటిచూపుని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది
జామపండు శరీరంలోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది
జామపండు మహిళలకు పీరియడ్స్‌లో ఉపశమనం ఇవ్వడంలో దోహదపడుతుంది
జామపండు పంటినొప్పిని, నోటి అల్సర్‌ని తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది
జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కావున బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి పండు