సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్

 షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, మ్యూజిక్ ఆల్బమ్స్ చేసిన ముద్దుగుమ్మ

బిగ్ బాస్ 2 తెలుగు సీజన్‍లో ఎంట్రీ

యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్‍తో ప్రేమాయణం

బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ తర్వాత బ్రేకప్

ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ను కట్టిపడేస్తున్న ముద్దుగుమ్మ

సినిమాలు చేయకపోయినా ఏ మాత్రం తగ్గని క్రేజ్