అందానికి కేరాఫ్‌గా మారిన                 బార్బీ బొమ్మ

          చూడగానే షోకేస్‌లో    దాచువోవాలనిపించే రూపం

    సూదిలాంటిముక్కు.. సన్నటి      నడుము.. పొడవాటి జుట్టు                 బార్బీ సొంతం

         చక్కటి రూపం కోసం       డైటింగ్‌లు చేసే మగువలు

   బార్బీలా మారేందుకు సర్జరీలు చేయించుకుంటున్న యువతులు

     82 లక్షలు పెట్టి బొమ్మలా       మారిన ఐరోపా చిన్నది

 60 లక్షలతో సర్జరీ చేయించుకున్న          అమెరికన్‌ అమ్మాయి

  చిన్నప్పుడు బార్బీ ఉంటే  పండగ.. ఇప్పుడు అదే ట్రెండ్‌

    సోషల్‌ మీడియాలో హల్‌చల్‌     చేస్తున్న బార్బీ అమ్మాయిలు