లేటెస్ట్ లుక్ లో ఆకట్టుకుంటున్న  యంగ్ బ్యూటీ  శివాని నగరం

సుహాస్ సరసన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీ 

క్యూట్ స్మైల్, ఎక్స్ప్రెషన్స్ తో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ

నటనతో పాటు సింగింగ్, డాన్సింగ్ లో కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న యంగ్ బ్యూటీ 

 తరచూ లేటెస్ట్ ఫొటోలతో యూత్ ను ఆకట్టుకుంటున్న బ్యూటీ

తాజాగా ట్రెండీ లుక్ లో ఈ భామ అందాలకు నెట్టింట లైకులు వర్షం .

ట్రెండీ లుక్ లో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది అమ్మడు