కన్నడ సొగసరి కృతిశెట్టి  స్టైలిష్ లుక్స్

ట్రెండీ ఫ్లోరల్ ఔట్ ఫిట్ లో హొయలు బోతున్న బేబమ్మ 

మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్టు

ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన బ్యూటీ

   బంగార్రాజు తర్వాత బేబమ్మ ఖాతాలో లేని హిట్స్

తాజాగా విడుదలైన 'మనమే' సినిమాతో  మరో సారి ఫ్యాన్స్ ను మెప్పించిన బేబమ్మ 

ప్రస్తుతం తమిళ్, తెలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్న అమ్మడు

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ అమ్మడు అందాల రచ్చ