శ్వాసపై నియంత్రణ ఆయుష్షును పెంచుతుందా?
మనం వ్యాయామం చేసినప్పుడు, వేగంగా నడిచినప్పుడు..
శరీరానికి ఆక్సిజన్‌న అవసరం
శ్వాస ప్రక్రియలో ఊపిరితిత్తులు గాలిని తీసుకుంటాయి
ఊపిరితిత్తులు దానిని రక్త ప్రవాహం ద్వారా శరీరానికి తీసుకువెళ్తాయి
నిమిషానికి 12-20 సార్లు పీల్చి వదులుతాం
ఒక వ్యక్తి రోజుకు సగటున 22 వేలసార్లు శ్వాస పీల్చుకుంటారు
మనం నిద్రపోతున్నప్పుడు మన శ్వాస మందగిస్తుంది
ఇది మెదడుచే నియంత్రించబడుతుంది