అందంగా కనిపించడానికి లిప్‌స్టిక్‌ను వేసుకుంటారు

లిప్‌స్టిక్‌లలో హానికరమైన రసాయనాలు ఉంటాయి

పాదరసం, సీసం, కాడ్మియం ఆరోగ్యానికి హానికరం

ఎక్కువగా లిప్‌స్టిక్‌ వేసుకుంటే పెదాలు పొడిబారుతాయి

పెదాల రంగులో మార్పు, అలర్జీలు వస్తాయి

ముఖంపై ఇతర చర్మ సంబంధిత సమస్యలు తప్పవు

ఆహారం తినేప్పుడు రసాయనాలు కడుపులోకి పోతాయి

లిప్‌స్టిక్‌లలో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు

దగ్గు, కంటి అలర్జీ, శ్వాసలో ఇబ్బందులు వచ్చే ఛాన్స్‌