బరువు తగ్గించే ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు

అన్నం తింటూ కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు

బరువు పెరగకుండా అన్నం ఎలా తినాలో కొన్ని చిట్కాలు

ఎక్కువ కూరగాయలతో అన్నం తినడం బెటర్

ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్‌తో అన్నం తినాలి

మీ ఫుడ్‌ ప్రోటీన్లు, కూరగాయలతో తింటే మంచిది

భోజనం ముగిశాక పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

అన్నంలో పప్పు, కూరగాయలను జోడించడంపై శ్రద్ధ అవసరం

అన్నం ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది ముఖ్యం