స్త్రీలు అందంగా కనిపించేందుకు ఆభరణాలు ధరిస్తారు
బట్టలు, ఆభరణాలు రూపాన్ని అందంగా మారుస్తాయి
శుభకార్యాలలో ట్రెడిషనల్‌గా తయారవుతారు
స్టైలిష్‌గా కనిపించాలంటే మంచి బట్టలు చాలా అవసరం
సందర్భాన్నిబట్టి బట్టల రంగులను ఎంచుకోవాలి
ఆఫీసుకు వెళ్తుంటే చిన్నవి చెవిపోగులు ధరించాలి
చిన్న ఉంగరాలు, సన్నని చైన్ వేసుకుంటే ప్రొషనల్‌గా కనిపిస్తారు
బెల్ట్ హీల్స్, మేకప్, హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి
ఓవర్‌గా మేకప్ అయితే మీపై అభిప్రాయం పోతుంది