పెరుగును ఆహారంలో తీసుకుంటే ఎన్నో లాభాలు
పెరుగు రుచిగా ఉంటే ఇష్టంగా తింటారు
భోజనంలో పెరుగు తింటే మంచి ఫలితాలు
రాత్రి భోజనం చేసిన తర్వాత పెరుగును తింటే..
కడుపులో గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు
పెరుగును తింటే సులభంగా బరువు తగ్గవచ్చు
రోజూ పెరుగు తింటే రోగనిరోధక శక్తి అధికం
స్త్రీలు పెరుగు తింటే ఇన్పెక్షన్‌లకు చెక్
అధిక రక్తపోటు సమస్యకు పెరుగు బెస్ట్