నేటికాలంలో మానసిక ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి
దీనికి జీవితంలో ఎదురయ్యే విషాద ఘటనలే కారణం
ఎలాంటి ఖర్చూ లేకుండా యోగాసనాలతో బయటపడవచ్చు
భుజంగాసనం, శీర్షాసనం, ఉత్తనాసనం, వృక్షాసనం, ప్రాణాయామం..
వంటివి మానసికస్థితిని మెరుగు పర్చడంలో గొప్పగా పనిచేస్తుంది
ఈ యోగాసనాలు శారీరక సమతుల్యతకు అద్భుతంగా పనిచేస్తుంది
గుండె ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థ ప్రేరేపితం అవుతుంది
భావోద్వేగాల నియంత్రణకు, శారీరక సమతుల్యతకు ఇది బెస్ట్