ఫిట్ నెస్ ఫ్రీక్ రకుల్ నేడు యోగ డే సందర్భంగా భర్తతో కలిసి యోగ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
భర్త జాకీ భగ్నానీ తో యోగ చేస్తూ యోగా డే శుభాకాంక్షలు తెలిపింది
యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది రకుల్
సినిమాలతో పాటు రకుల్ మెంటల్, ఫిజికల్ హెల్త్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది రకుల్
రెగ్యులర్ గా యోగా, వర్క్ ఔట్స్ చేస్తూ ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంది అమ్మడు
యోగా పై అవగాహన కల్పించేలా రకుల్ షేర్ చేసిన ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు.
రకుల్ ప్రస్తుతం శంకర్-కమల్ హాసన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2లో మెయిన్ ఫీ మేల్ లీడ్ గా నటిస్తోంది.