ఆవలింతలు అధికంగా వస్తున్నాయా?
అయితే ఈ ఐదు ఆనారోగ్య
సమస్యలు ఉన్నటే
గుండెపోటుకు ముందు ఆవలింతలు వస్తాయి
నిద్రకి ఎక్కువ సేపు
కేటాయించటం మంచిది
మానసిక ఆందోళనలను తగ్గించుకుంటే మంచిది
మందులతో సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఆవలింతలు వస్తాయి
ఆవలించడం అనేది మెదడు రుగ్మతలను సూచిస్తుంది
ఆవలింతలు వస్తే వైద్యుల
సహాయం తీసుకోవాలి
మానసిక ఆందోళన, ఒత్తిడితో
ఈ సమస్యకి కారణం