WWE స్టార్ లెస్బియన్‌         వివాహం

ఫిట్‌నెస్ మోడల్ టోనీని పెళ్లి    చేసుకున్న డారియా

     న్యూజెర్సీలోని ది లెగసీ         క్యాజిల్‌లో పెళ్లి

   వేడుకకు 140 మంది   సన్నిహితులు, కుటుంబ     సభ్యులు హాజరు

  డారియాను సోనియా    డెవిల్లే అని కూడా         పిలుస్తారు

  మాజీ WWE విమెన్స్ ట్యాగ్  టీమ్ ఛాంపియన్ డారియా

  సెప్టెంబర్ 24, 1993 లాస్‌   ఏంజిల్స్‌లో పుట్టిన డారియా

అక్టోబర్ 2015లో బెరెనాటో WWEతో ఒప్పందంపై సంతకం