టైటాన్‌ సబ్‌ మెరైన్‌ టూర్‌ విషాదాంతం

సముద్ర గర్భంలో ఐదుగురు జలసమాధి

టైటానిక్‌ షిప్‌ కు 480మీటర్ల దూరంలో శిథిలాలు

రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికల్‌ సాయంతో శకలాల గుర్తింపు

సబ్‌ మెరైన్‌ శకలాలను గుర్తించిన అమెరికా కోస్ట్‌ గార్డ్‌

సముద్ర గర్భంలో తీవ్ర ఒత్తిడి కారణంగా పేలిపోయిందని అంచనా

మృతుల్లో పాకిస్థానీ బిలియనీర్ దావూద్, కుమారుడు సులేమాన్‌

బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్..

ఫ్రెంచ్ టూరిస్ట్ పాల్ హెన్రీ, ఓషన్‌ గేట్ సీఈఓ స్టాక్టన్ రష్