ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే  ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా..?

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే  ప్రమాదం శ్రీలంకలో జరిగింది

ఈ ప్రమాదంలో 2004 డిసెంబర్‌ 26న జరిగింది

క్వీన్‌ ఆఫ్‌ దసీ రైలులో ప్రయాణిస్తున్న 1700 మంది ప్రాణాలు కోల్పోయారు

సెలవుల కారణంగా కొలంబో నుంచి గాలే వెళ్లే రైలు జనంతో నిండిపోయింది

సునామీ కారణంగా శ్రీలంక రైలు ప్రమాదం జరిగింది

ఉ: 9:30 గంకు తెల్వట్ల సమీపంలోని పెరలియా వద్ద సునామీని ఢీ కొట్టింది

ఈ రైలులో 1500 టిక్కెట్లు అమ్ముడయ్యాయి...

అయితే 200 టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారు

శ్రీలంక భారతదేశానికి పొరుగు దేశం