అత్యంత వేగంగా కదిలే పాము సైడ్ విండర్ రాటిల్ స్నేక్
ఈ పాము దాదాపు గంటకు 29 కి.మీ వేగంతో కదులుతుంది
ఇవి అమెరికన్ సౌత్ వెస్ట్‌లోని ఎడారి ప్రాంతాలలో కనిపిస్తాయి
రెండో నంబర్‌ర్‌లో ర్యాట్ స్నేక్
ఈ పాము సెకనుకు 6.67 మీటర్ల వేగం ప్రయాణిస్తుంది
మూడో స్థానంలో అమెరికాలో కనిపించే కాటన్ మౌత్
ఈ పాము ఒక సెకనులో 6 అడుగుల దూరాన్ని కవర్ చేస్తుంది
నాల్గవ స్థానంలో భారత్‌లో కనిపించే కింగ్ కోబ్రా పాము ఉంది
ప్రపంచంలో అనేక రకాల పాములు కనిపిస్తాయి