ప్రపంచలో ఎన్ని ఖండాలు ఉన్నాయో తెలుసా..?

ప్రపంచంలో జనాభా పరంగా అతిపెద్ద ఖండం ఆసియా

జనాభా పరంగా రేండో అతిపెద్ద దేశం ఆఫ్రికా

జనాభా పరంగా మూడో అతిపెద్ద ఖండం యూరఫ్.. రష్యా ఆసియా, యూరఫ్‌ ఖండాల్లో వ్యాపించి ఉంది.

  జనాభా పరంగ 4వ అతిపెద్ద  ఖండం ఉత్తర అమెరికా

జనాభా పరంగా 5వ పెద్ద ఖండం దక్షిణ అమెరికా

జనాభా పరంగా చిన్న ఖండం             ఆస్ట్రేలియా

జనాభాలేని ఖండం అంటార్కిటా