నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నువ్వులను 'పవర్ హౌజ్' అని పిలుస్తారు.

నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ 'ఇ' కూడా సమృద్ధిగా ఉంటుంది.

ఎముకలను దృఢంగా ఉంచుతాయి.

పరగడుపున ఓ టీ స్పూన్ నువ్వులను బెల్లంతో తీసుకుంటే ఎముకలకు, వెన్నుపూసల సమస్యలు పూర్తిగా దూరం.

నువ్వుల నూనె వాడటం వల్ల చాలా తక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

నువ్వులు ఫైబర్‌ను కలిగి ఉంటాయి

నల్ల నువ్వులలో ఉండే ఫైటోస్టేరోసిస్ కొవ్వును తగ్గిస్తూ కేన్సర్ కణాలను వృద్ధి చెందకుండా చేస్తుంది.

నువ్వుల్లో ఉండే పోషకాల వల్ల వయసు పెరిగిన అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది.