దీనికి ప్రధాన కారణం శరీరంలో విటమిన్‌-డి లోపం

శరీరంలో విటమిన్‌-డి లోపం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పులు వస్తాయి

పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోండి

ఓమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహార పదార్ధాలను చేర్చండి

చేపలు, బాదం, వాల్‌నట్‌లు, చియా, అవిసె గింజలు తినాలి

రాంగ్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది

 పాలకూర, మష్రూమ్‌ వంటి కూరగాయలను కూడా తీసుకోవచ్చు

సూర్యరశ్మిలో విటమిన్‌-డి ఎక్కువగా ఉంటుంది

వీటిని ప్రతిరోజూ తీసుకుంటే సమస్య తగ్గుతుంది