రోజుకు పిస్తా, బాదం వాల్ నట్స్ తినాలి
మాంసాహారులైతే సముద్రపు చేపలు తినాలి
ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి
రోజుకు 4 లీటర్ల మంచి నీరు తాగితే బెస్ట్
పనిలో ఎప్పుడు బిజీగా ఉండేలా చూసుకోవాలి
వీలైనంత ఎక్కువగా అందరితో మాట్లాడాలి
ఒంటరి ఉంటే ఎక్కువ సమస్యలు వస్తాయి
గుమ్మడి, గింజెలు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినాలి
రోజూ 9 గంటలు నిద్ర పోతే ఆరోగ్యానికి మంచిది